సేవాలాల్ పండుగలో పాల్గొన్న జాన్సన్ నాయక్

62చూసినవారు
సేవాలాల్ పండుగలో పాల్గొన్న జాన్సన్ నాయక్
పెంబి మండలంలోని అంకెన రాయదారి గ్రామంలో నిర్వహించిన సేవాలాల్ పండుగలో బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఆయన ఆ గ్రామంలో పర్యటించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సేవాలాల్ పండుగలో పాల్గొని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్