యువతిని ఘోరంగా కొట్టిన HR మేనేజర్ (వీడియో)

3672చూసినవారు
ఢిల్లీలోని బిందాపూర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. శివశంకర్ సెక్యూరిటీ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థకు ఉద్యోగం కోసం ఓ యువతి డబ్బు చెల్లించింది. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. దీంతో తనకు డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె కోరింది. డబ్బులు అడిగినందుకు ఆ యువతిపై సంస్థ HR మేనేజర్, సెక్యూరిటీ, సంస్థ సిబ్బంది దాడి చేశారు. కనికరం లేకుండా దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్