అత్యధిక వర్షపాతం కడెం పెద్దూర్

66చూసినవారు
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను సోమవారం అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2. 1మి మీ వర్షపాతం నమోదు కాగా అత్యదిక వర్షపాతం కడెం పెద్దూర్ 15. 2 మి మీ నమోదైంది. మామడ 9. 4, కుబీర్ 2. 4, లక్మచందా 1. 0, పెంబి 6. 2, నిర్మల్ రూరల్ 4. 3, నర్సాపూర్ 0. 4, దిలవార్పూర్ 0. 2 మి మీ నమోదైనట్లు తెలిపారు. మిగతా మండలంలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్