ఖానాపూర్: సిఎం చిత్రపటానికి పాలభిషేకం

76చూసినవారు
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జ పటేల్ అన్నారు. ప్రభుత్వం ఎన్ఆర్ఆ పాలసీని ప్రకటించిన సందర్భంగా శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గల్ఫ్ కార్మిక కుటుంబాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్