కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం

55చూసినవారు
కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం
ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి 903 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, గురువారం ఉదయం ప్రాజెక్టులో 676 అడుగుల నీటిమట్టం ఉందని స్పష్టం చేశారు. ఎగువ నుండి ప్రాజెక్టులోకి 903 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 78 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వారు వెల్లడించారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్