రూ. 7500 సహాయం అందజేత

61చూసినవారు
రూ. 7500 సహాయం అందజేత
బాధిత కుటుంబానికి సహాయం
జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో చిట్టాన్నోజు రాజన్న శ్యామల నిరుపేద కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సహాయం అందజేశారు. రాజన్న దంపతులు అప్పు చేసి చిన్న రేకుల షెడ్డు వేసుకున్నారు. అకాల వర్షంతో వారి ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సోమవారం రాజన్న కుటుంబ సభ్యులకు రూ. 7500 సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్