వరి నాట్లు వేసిన సుగుణక్క

73చూసినవారు
వరి నాట్లు వేసిన సుగుణక్క
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ మహిళ కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. గురువారం ఆమె జన్నారం మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ శివారులోని రైతుల పొలంలో ఆమె మహిళ కూలీలను కలిశారు. అనంతరం వారితో కలిసి ఆమె వరి నాట్లు వేశారు. రైతు కుటుంబానికి చెందిన తనకు వ్యవసాయ పనులు అంటే చాలా ఇష్టమని, అందుకే వరి నాట్లు వేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్