ఉట్నూర్: కొనసాగుతున్న బంద్

61చూసినవారు
తుడుందెబ్బ పిలుపుమేరకు ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని వివిధ మండలాల్లో మంగళవారం బంద్ కొనసాగుతోంది. ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, మెగా డీఎస్సీని నిర్వహించాలని కోరుతూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ చేపట్టారు. ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, జైనూర్, నార్నూర్, గాదిగుడా మండలాల్లో దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్