ఘనంగా గోదావరి నది తల్లికి హారతి

54చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం సాయింత్రం గోదావరి నదీ తల్లికి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నది మొదటి ఘాట్ వద్ద ఆలయ వైదిక బృందం వేద మంత్రాలతో గోదావరికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్