గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

77చూసినవారు
గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ
ముథోల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం రైతులు అంబలి బార్సి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని రైతులు వేకువ జామునే తమ పంట పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది తర్వాత రైతులు అంబలి బార్సి పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పొలాల్లో పూజ అనంతరం సహా పంక్తి భోజనాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్