బాసర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

53చూసినవారు
బాసర మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్