బాసర: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

54చూసినవారు
బాసర: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బాసర గ్రామంలోని శారదనగర్ కాలనీకిnచెందిన మహేందర్ (35) పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. మహేందర్ గతంలో బాసర ఆలయంలో తాత్కాలిక ఉద్యోగం చేశారు. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉండడంతో అప్పులు అయ్యాయి. దింతో నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్