భైంసా: ఘనంగా అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలు

50చూసినవారు
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలను బుధవారం భైంసా పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే ఆధ్వర్యంలో అటల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్