రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణంలోని సిద్ధార్థ నగర్కు చెందిన దగ్ధ ఆముల్ (25) పట్టణంలోని కాలనీ నుంచి పని నిమిత్తం బస్టాండ్ వైపు బైక్ పై వెళ్తుండగా డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.