భైంసాలో బీజేపీ సంబరాలు

75చూసినవారు
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం భైంసా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన మంత్రి చేస్తున్న అభివృద్ధి చూసి మహారాష్ట్ర ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నగారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చెర్మెన్ రాజేష్ బాబు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్