తానుర్ లో బిజెపి నాయకుల సంబరాలు

64చూసినవారు
తానుర్ లో బిజెపి నాయకుల సంబరాలు
ఆదిలాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నాగేష్ ఘన విజయం సాధించిన క్రమంగా తానూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బస్టాండ్ సమీపంలో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి అభ్యర్థి గోడం నాగేష్ 78వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్