ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 చంద్రుని దక్షిణ ధ్రువం పై ల్యాండ్ అవ్వడంతో గురువారం కుబీర్ లోని చాణక్య సంస్కృతి పాఠశాల
విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఇస్రోకి అభినందనలు తెలుపుతూ నినాదాలు చేశారు. ర్యాలీలో డైరెక్టర్ శ్రవణ్, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయులు సాయినాథ్, అజయ్, శ్రీకాంత్, విలాస్, సాయినాథ్, రాజు, స్రవంతి, స్టైనీ, రోజా, ప్రతిభ, లక్ష్మి సాగర పాల్గొన్నారు