గణేష్ శోభయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన కలెక్టర్

62చూసినవారు
రానున్న గణేష్ ఉత్సవాలను, శోభయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం బైంసా పట్టణంలో నిర్వహించే గణపతి ఉత్సవాలకు సంబంధించిన శోభ యాత్ర రూట్ మ్యాప్ పరిశీలించారు. అనంతరం అధికారులకు తమ సూచనలు చేశారు. వీరి వెంట ఏఎస్పీ అవినాష్ కుమార్ జిల్లా అధికారులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్