భైంసాలో భారీ వర్షం రైతుల ఆందోళన

55చూసినవారు
భైంసా పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది. సోమవారం మధ్యాహ్నం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది పట్టణంలోని ఆయా కాలనీల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా చేతికొచ్చిన సోయా, పత్తి, మొక్కజొన్న తడిసి నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్