కుంటాల: ఆ ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు

74చూసినవారు
కుంటాల: ఆ ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు
మంగళవారం వెలువడిన డిఎస్సి 20204 తుది ఫలితాలలో కుంటాల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారు. అందులో ముగ్గురు మహిళలు కాగా నలుగురు పురుష అభ్యర్థులు. వారిని గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్