భైంసాలో టపాసుల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

77చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దీపావళి పండగ నేపథ్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను బుధవారం పట్టణ పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ గోపీనాథ్ మాట్లాడుతూ విక్రయదారులు భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి విక్రయాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్