శని భగవానునికి శని త్రయోదశి ప్రత్యేక పూజలు

65చూసినవారు
శని భగవానునికి శని త్రయోదశి ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద గల నవగ్రహాలలో శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి శని త్రయోదశి రోజు శని భగవానునికి నూనెతో తైలాభిషేకం గావించడం జరిగింది. శ్రావణమాసంలో శనివారంతో పాటు శని త్రయోదశి రావడం శుభప్రదమని ఈరోజు చేసే శని పూజలు సఫలీకృతం అవుతాయని శని దోషాలు, ఏలినాటి శని అర్థష్టమ శని అష్టమ శనీ తొలిగిపోతాయని అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్