శోభయాత్రను ప్రారంభించిన ఎస్ఐ

72చూసినవారు
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎస్ఐ సందీప్ ఏల్వి గ్రామంలోనీ గణేష్ మండపాల వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ను ప్రారంభించారు. ఎటువంటి అవంచనియా సంఘటనలు జరగకుండాశోభాయాత్ర ను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్