ల్భైంసా పట్టంలో జరుగుతున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిమజ్జనోత్సవాన్ని శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.