గోదావరి వద్ద గాట్లను శుభ్రపరిచిన దేవస్థాన సిబ్బంది

73చూసినవారు
గోదావరి వద్ద గాట్లను శుభ్రపరిచిన దేవస్థాన సిబ్బంది
బాసర గోదావరిలో రెండు రోజుల క్రితం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా వచ్చిన భక్తులు వదిలేసిన పూజా సామాగ్రి, దుస్తులు వదిలేసి వెళ్లారు. దీంతో గోదావరి నది వద్ద అపరిశుభ్రం కావడంతో గోదావరి ఘాట్లను గ్రామ యువకులు, దేవస్థాన సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది కలిసి గత రెండు రోజుల నుండి శుభ్రపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్