సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే ఆత్మహత్య కుటుంబీకుల ఆరోపణ

63చూసినవారు
భైంసా ఏరియా ఆసుపత్రి లో ఉన్న అర్జీయూకేటి విద్యార్థి స్వాతి ప్రియ మృతదేహం వద్దకు కుటుంబీకులు చేరుకున్నారు. తన సోదరిని సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు భజరంగ్ ఆరోపించారు. తన సోదరికి సీనియర్ విద్యార్థి ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్