చర్యలు తీసుకోవాలని వినతి

82చూసినవారు
చర్యలు తీసుకోవాలని వినతి
సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద గల తిరుమల సిమెంట్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని ప్లాజా సిబ్బంది ఎంపీఓకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఇండస్ట్రీస్ లో వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు పైప్లైన్ లేక దుర్వాసన, దుర్గంధం వెదజల్లుతోందని ప్లాజాలో పనిచేసే ఉద్యోగులు అనారోగ్య బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిమెంట్ పైప్ ఇండస్ట్రీస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్