కంగనాకు చెంపదెబ్బపై స్పందించిన సీఎం

77చూసినవారు
కంగనాకు చెంపదెబ్బపై స్పందించిన సీఎం
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు. పంబాజ్ రైతుల ఆందోళన సమయంలో నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ దాడి ఘటన చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ తరహా ఘటన చోటు చేసుకోకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్