ఎద్దు దాడి.. మహిళను ఎత్తి పడేసింది (Video)

75చూసినవారు
ఎద్దుల దాడికి సంబంధించిన సంఘటనలు, వీడియోలు అనేకం చూస్తుంటాం. అయితే, ప్రస్తుతం అమెరికాలో ఎద్దును అదుపు చేయలేని వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు షాకవుతున్నారు. ఈ వీడియోలో ఎద్దు ఎన్‌క్లోజర్ నుండి దూకి పరుగెత్తడం కనిపించింది. అయితే, ఎద్దును అదుపు చేసేందుకు వీలు లేకుండా అది వేగంగా వచ్చి గుంపులో నిలబడిన మహిళను కొమ్ములతో పైకెత్తి నేలకేసి కొట్టినట్టుగా కనిపిస్తోంది. ఎద్దు దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్