శ్రీ అడెల్లి పోచమ్మ ఆలయంలో వేలం నిర్వహణ
సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో పసిద్ధి గాంచిన శ్రీ అడెల్లి మహా పోచమ్మ ఆలయంలో గురువారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఇన్ ఛార్జ్ కార్యనిర్వాహన అధికారి బి. రమేష్ తెలిపారు. ఇతరములు, పూలదండలు అమ్ముకునే హక్కు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకోను హక్కుకు గాను సంవత్సర కాల పరిమితికి గాను బహిరంగ వేలం ఉదయం 11: 00 నుండి నిర్వహించబడును. కావున ఆసక్తి కలవారు సకాలంలో వచ్చి పాల్గొనవలసినదిగా తెలిపారు.