అనాథాశ్రయంలో పెరిగే ఒక కుర్రాడు అక్కడి వారి బాధలు చూసి దొంగగా మారడం, పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటూ ఉంటాడనేదే ‘రాబిన్‌హుడ్’ స్టోరీ. హీరో నితిన్, శ్రీలీల నటన బాగుంది. ఫస్టాఫ్ హీరో దొంగగా ఎందుకు మారాడనే విషయాన్ని చూపించారు. నీరా వాసుదేవ్ ఎంట్రీతో సినిమా కామెడీతో పరుగులు పెడుతుంది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ సీన్లు ఆకట్టుకుంటాయి. పార్ట్-2 కోసమే డేవిడ్ వార్నర్ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంది.
రేటింగ్: 3/5