ద్వారకలో మరో అండర్‌వాటర్ పరిశోధన ప్రారంభించిన ASI

56చూసినవారు
ద్వారకలో మరో అండర్‌వాటర్ పరిశోధన ప్రారంభించిన ASI
ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారకాలో తవ్వకాలను ప్రారంభించింది. సముద్రంలోని మునిగిన పురాతన నగరం అవశేషాలను వెలికితీయడానికి మరో అండర్‌వాటర్ ఎక్స్‌పెడిషన్‌ను మొదలుపెట్టింది. ASI చేపట్టిన ఈ పరిశోధన ద్వారా చారిత్రక, పురాతత్వ ఆధారాలను సేకరించి, ద్వారకకు సంబంధించిన మునిగిన నిర్మాణాలను కనుగొనడమే ఈ పరిశోధన లక్ష్యం.

సంబంధిత పోస్ట్