మహిళా నేత చున్నీ లాగిన మాజీ ఎంపీపీ (VIDEO)

82చూసినవారు
ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ సభ్యురాలు ఎం.సృజనను టీడీపీ నేతలు భయపెట్టారని వైసీపీ ఆరోపించింది. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో గురువారం ఎంపీపీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మకు మద్దతు తెలిపిన సృజన చున్నీని మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి లాగారని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్