SLBC సొరంగంలో 35వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

78చూసినవారు
SLBC సొరంగంలో 35వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
TG: SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 35వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన లోకో ట్రైన్ పరిసరాల్లో మరో సారి అనుమానిత ప్రాంతాన్ని కడవర్ డాగ్స్ సూచించాయి. దీంతో అక్కడ సహాయక బృందాలు తవ్వకాలు మొదలు పెట్టాయి. మూడు షిఫ్టులలో దాదాపు 600 మంది రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు రెండు మృతదేహాలు వెలికితీశారు. మరో ఆరు తీయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్