లడ్డూ పెళ్లి క్యాన్సల్ అయిన తర్వాత హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ గోవా వెళ్లిన తర్వాత ఏం జరిగిందనేదే ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా స్టోరీ. మ్యాడ్ మూవీ హిట్ కావడంతో.. మ్యాడ్ స్క్వేర్‌లో డైరెక్టర్ మొత్తం కామెడీపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్ బాగుంటుంది, సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఉంటాయి. హీరోల యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. సాంగ్స్ బాగున్నాయి.
రేటింగ్: 3/5