పదవీ విరమణ చేస్తున్న టీచర్‌కు ప్రత్యేక వీడ్కోలు (VIDEO)

77చూసినవారు
బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం తమ క్లాస్ టీచర్‌‌కు ఇచ్చిన ప్రత్యేకమైన వీడ్కోలు ఆ టీచర్‌ని భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియోలో విద్యార్థులు తమలో తాము పోట్లాడుకుంటున్నట్లు నటిస్తారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుంటాడు. కానీ అప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుడి చుట్టూ నిలబడి, చప్పట్లు కొడుతూ కనిపిస్తారు. అంతలోనే మరికొందరు స్టూడెంట్స్ అక్కడకు కేక్ తీసుకొచ్చి, కట్ చేపిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్