అదరగొడుతోన్న నితీశ్ కుమార్ రెడ్డి

61చూసినవారు
అదరగొడుతోన్న నితీశ్ కుమార్ రెడ్డి
BGTలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు విఫలం అవుతున్నా డెబ్యూ సిరీస్‌లోనే ఆకాశమే హద్దుగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో మూడు సార్లు ఇండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచినా నితీశ్ నాలుగో టెస్టులో 176 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో నితీశ్ కుమార్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్