చెరుకు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రెండు విడతల నిధులు కేటాయిస్తామని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అవసరం అయితే మరికొన్ని నిధులు సమకూరుస్తామని చెప్పింది. రైతులను ఆదుకునేందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పింది.