ఆలూరు: మల్లన్న స్వామిని దర్శించుకున్న వినయ్ కుమార్ రెడ్డి

57చూసినవారు
ఆలూరు: మల్లన్న స్వామిని దర్శించుకున్న వినయ్ కుమార్ రెడ్డి
అలూర్ మండలంలోని శ్రీ మల్లన్న స్వామి జాతర సందర్భంగా ఆదివారం  మల్లన్న స్వామి వారిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి  దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, ఆర్మూర్ మండల అధ్యక్షులు చిన్నా రెడ్డి, నవనీత్, డికంపల్లి వినోద్, ఉదయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్