న్యాక్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

63చూసినవారు
న్యాక్ లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్ జనరల్, సూపర్వైజర్ స్ట్రక్చర్ కోర్సులలో నిరుద్యోగ అభ్యర్థులు జూన్ 25లోపు న్యాక్ లో దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు 9959773079, 9866350200, 7981360101 నంబర్లను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్