VIDEO: రౌడీల్లా నడిరోడ్డుపై కొట్టుకున్న బాలికలు

71చూసినవారు
ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన వర్సోవా ప్రాంతంలో టీనేజ్ బాలికలు గ్యాంగ్‌గా మారి.. మరో స్కూల్ విద్యార్థినిపై దాడికి తెగబడ్డారు. తోటి విద్యార్థిని అనే కనికరం లేకుండా ఇష్టారీతిన కిందపడేసి కొట్టారు. ఆ తరువాత ఆమె వెళ్లిపోతుంటే నోటికొచ్చినట్టు తిట్టేశారు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్నవారు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్