ఎంపీ అరవింద్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

60చూసినవారు
ఎంపీ అరవింద్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఢిల్లీ తెలంగాణ భవనంలో శుక్రవారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్