ఆలూరు మండల సమగ్ర కుటుంబ సర్వే డేటా కేంద్రమును ఆలూరు తహసిల్దార్ రమేష్ మరియు ఆలూరు మండల విద్యాశాఖాధికారి యం నరేందర్ శనివారం సందర్శించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్, గ్రామ కార్యదర్శులకు సూచనలు సలహాలను ఇచ్చారు. డేటా ఫారంలు బయటపోకుండ జాగ్రత్తగా వహించాలని అన్నారు. రోజు వచ్చిన డేటా ఫారంలను ఎంట్రీ చేసేయాలని అన్నారు. గ్రామంలో ఏ ఒక్క ఇల్లు తప్పకూడదని అన్నారు.