శనివారం ఆర్మూర్ మండలం మంథని గ్రామ వాస్తవ్యులకు అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన మంథని గ్రామస్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఉల్లెంగ శిరీష కు రూ. 45, 000/- ల మరియు పుర్రె సర్వన్న కు రూ. 54, 000/- ల చెక్కులను కె ఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆదేశానుసారము పంపిణీ చేయడం జరిగింది.