ఆర్మూర్: కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ సంబరాలు

64చూసినవారు
ఆర్మూర్: కన్నుల విందుగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్ నియోజకవర్గం అన్నారం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా గురువారం జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్రామంలో పండగ వాతావరణం నెలకొన్నది. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సంప్రదాయబద్దంగా ఆరాధిస్తున్నాము అని తెలిపారు. ఈ సందర్బంగా గ్రామంలోని మహిళలు అందరు ప్రకృతిని కాపాడే బతుకమ్మ పండగ తమకు ఎంతో ఇష్టం అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్