ఆర్మూర్: భక్తుల అగ్నిగుండ ప్రవేశం.. ముగిసిన మల్లన్న జాతర

51చూసినవారు
అన్నారం మల్లన్నస్వామి ఆలయంలో మంగళవారం అగ్నిగుండం ప్రవేశం వైభవంగా జరిగింది. మూడు రోజులుగా కొనసాగుతున్న మల్లన్న జాతరకు భక్తులు ముగింపు పలికారు. పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా సుమారు 200 మంది అగ్నిగుండం ప్రవేశం చేశారని ఇలా మొదటిసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం అని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్