ఆర్మూర్: మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన ఎమ్మెల్యే

57చూసినవారు
ఆర్మూర్: మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన ఎమ్మెల్యే
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసమని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సతీమణి పైడి రేవతి రెడ్డితో కలిసి త్రివేణి సంఘంలో స్నానమాచరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

సంబంధిత పోస్ట్