ఆర్మూర్: ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

62చూసినవారు
ఆర్మూర్: ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
మాట్లూర్ మండలంలోని సట్లాపూర్ తాండాలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని తాండా సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా సేవాలాల్ మహారాజ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్