ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి

67చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలలోనే వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్