ఆలూర్ లో క్రిస్మస్ వేడుకలు

68చూసినవారు
ఆలూర్ లో క్రిస్మస్ వేడుకలు
ఆలూర్ మండల కేంద్రంలోని యూజీఎం చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్ధన మందిరంలో పాస్టర్ డా. జాకాబ్ ఆధ్వర్యంలో సామూహిక కీర్తనలు, ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, క్రైస్తవ సోదరలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్